ఇన్స్టాల్

BK sai syam manohar kanagala

#GANG OF LAUGHING LIONS
పిలిచింది నన్నేగా.... #GANGOFLAUGHINGLIONS
పిలిచింది నన్నేగా.... #GANGOFLAUGHINGLIONS

BK sai syam manohar kanagala

#భారతీయ సమస్యలు మంచ్
news on apsrtc merger in ap government #భారతీయసమస్యలుమంచ్
news on apsrtc merger in ap government #భారతీయసమస్యలుమంచ్

BK sai syam manohar kanagala

#క్రెజ్రి జోక్స్
When a wife keeps her head on husband's chest and slowly asks..."Dear do you have any woman in your life other than me"?

Remember, the answer is not important at this time....Important are “The heartbeats”

Keep your heart beats in control... Learn Yoga Meditation...

Happy International Yoga Day #క్రేజీజోక్స్
When a wife keeps her head on husband's chest and slowly asks..."Dear do you have any woman in your life other than me"? Remember, the answer is not important at this time....Important are “The heartbeats” Keep your heart beats in control... Learn Yoga Meditation... Happy International Yoga Day #క్రేజీజోక్స్

BK sai syam manohar kanagala

#GANG OF LAUGHING LIONS
When a wife keeps her head on husband's chest and slowly asks..."Dear do you have any woman in your life other than me"?

Remember, the answer is not important at this time....Important are “The heartbeats”

Keep your heart beats in control... Learn Yoga Meditation...

Happy International Yoga Day #GANGOFLAUGHINGLIONS
When a wife keeps her head on husband's chest and slowly asks..."Dear do you have any woman in your life other than me"? Remember, the answer is not important at this time....Important are “The heartbeats” Keep your heart beats in control... Learn Yoga Meditation... Happy International Yoga Day #GANGOFLAUGHINGLIONS

BK sai syam manohar kanagala

#భారతీయ సమస్యలు మంచ్
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఏ పీ యస్ ఆర్ టీ సీ విలీన ప్రక్రియపై పలువురు ఆర్ధిక నిపుణులు పెదవి విరుస్తున్నారు... వ్యాపార సంస్థ అయిన ఆర్ టీ సీని ప్రభుత్వంలో విలీనం చేస్తే లాభాలు రాకపోగా భవిష్యత్తులో నష్ఠాలు వచ్చే అవకాశం వుందన్నారు.. దేశ వ్యాప్తంగా ఉన్న రవాణ సంస్థలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల సంస్థలు సమర్ధవంతంగా పని చేస్తున్నాయని ఇలాంటి నేపధ్యంలో విలీనం చేసేకన్నా ప్రయివేటు ట్రావెల్స్ ఆగడాలు నియంత్రించటం మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు
జయప్రకాశ్ నారాయణ్ లాంటి మేధావులు ఈ ప్రతిపాదన  ఆర్ టీ సీ సంస్థను నష్ఠపరుస్తుందంటున్నారు ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం ఈ విషయంగా మంచి సలహాలు ఇస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు #భారతీయసమస్యలుమంచ్
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఏ పీ యస్ ఆర్ టీ సీ విలీన ప్రక్రియపై పలువురు ఆర్ధిక నిపుణులు పెదవి విరుస్తున్నారు... వ్యాపార సంస్థ అయిన ఆర్ టీ సీని ప్రభుత్వంలో విలీనం చేస్తే లాభాలు రాకపోగా భవిష్యత్తులో నష్ఠాలు వచ్చే అవకాశం వుందన్నారు.. దేశ వ్యాప్తంగా ఉన్న రవాణ సంస్థలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల సంస్థలు సమర్ధవంతంగా పని చేస్తున్నాయని ఇలాంటి నేపధ్యంలో విలీనం చేసేకన్నా ప్రయివేటు ట్రావెల్స్ ఆగడాలు నియంత్రించటం మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు జయప్రకాశ్ నారాయణ్ లాంటి మేధావులు ఈ ప్రతిపాదన ఆర్ టీ సీ సంస్థను నష్ఠపరుస్తుందంటున్నారు ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం ఈ విషయంగా మంచి సలహాలు ఇస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు #భారతీయసమస్యలుమంచ్

Santoosh paul

#తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, పర్యాటక ప్రాంతాలు
#రాయదుర్గం_పట్టణం ( part 1)

● ఆంధ్ర ప్రదేశ్, అనంతపురం జిల్లా, రాయదుర్గం మండలం లోని పట్టణం

● రాయదుర్గం, అనంతపురం జిల్లా, కి చెందిన ఏడవ పెద్ద పట్టణం.

● ఇది విజయనగర రాజుల 3వ రాజధాని. ఇక్కడ 15వ శతాబ్ద వైభవము మనకు కనిపిస్తుంది. ఇక్కడ చాలా ఆలయాలు కనిపిస్తాయి. ఇక్కడ తిరుమల లోని వేంకటేశ్వరస్వామి  ఆలయాన్ని పోలిన ఆలయ శిథిలాలు ఉన్నాయి. ఇక్కడి దేవాలయ శిఖరాన్ని లోహాలతో కాక చందనంతో తయారు చేసారు. ఈ ఆలయాన్ని పునర్నిర్మించక వదిలేయడంతో ప్రస్తుతం అవశేషాలు మాత్రం మిగిలాయి.

● రాయదుర్గం కర్ణాటక రాష్ట్ర సరిహద్దు నుండి 7 కి.మీ. దూరంలో ఉంది. కర్ణాటక లోని బళ్ళారికి 50 కి.మీ దూరంలో ఉంది. మరో వైపు 12 కి.మీ దూరంలో మొలకాళ్మారు (కర్ణాటక) అనబడే పట్టణమ ఇంకో వైపు కళ్యాణదుర్గం 40 కి.మీ దూరంలో ఉన్నాయి.

● రాయదుర్గం పట్టణంలో పట్టు చీరలు నేయటం ఒక కుటీర పరిశ్రమ. ఇక్కడి జనాభాలో అధిక శాతం చేనేత కార్మికులు అయితే కాలక్రమేణ చేనేత పరిశ్రమ కుంటుపడడంతో జీన్స్ పరిశ్రమ ఊపందుకుంది. ఇప్పుడు ఈ ప్రాంతం జీన్స్ ప్యాంట్లుకు ప్రసిద్ధి. ఇది సరిహద్దు ప్రాంతం కావడం చేత ఇక్కడి ప్రజలు అధిక శాతం తెలుగు, కన్నడ రెండు భాషలూ మాట్లడగలరు.

దేవాలయాలు	:--

రాయదుర్గంలోని దశభుజ గణపతి మందిరం ప్రత్యేకమైనది.ఆ కళ్లు అచ్చంగా తండ్రి పోలికే, మూడుకన్నులతో ముక్కంటి బిడ్డ అనిపించుకున్నాడు. చేతులేమో అమ్మను తలపిస్తాయి, మహాశక్తిని గుర్తుకుతెచ్చేలా దశభుజాలు. మేనమామ లక్షణాలూ వచ్చాయి, విష్ణుమూర్తిలా చేతిలో సుదర్శనం. అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో వెలసిన దశభుజ గణపతి వైభవాన్ని చూడాల్సిందే! పూర్తిపేజీ

ప్రముఖులు:--
జానమద్ది హనుమచ్ఛాస్త్రి.


తహసీల్దారు కార్యాలయం:--

రాయదుర్గం తహసీల్దార్‌ కార్యాలయానికి 150 ఏళ్లు ప్రభుత్వ శాఖల్లో ముఖ్యమైనది తహసీల్దార్‌ కార్యాలయం. ఇలాంటి తహసీల్దార్‌ కార్యాలయం నిర్మించి రాయదుర్గంలో 150 సంవత్సరాలు గడిచింది. తహసీల్దార్‌ భవనం నిర్మించి 150 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ భవనం పదిలంగా ఉండటం హర్షనీయం. 1859వ సంవత్సరంలో అప్పటి బళ్లారి జిల్లా కలెక్టర్‌ అరర్‌ హథావే ఎద్దులబండ్లను అద్దెకు తీసుకొని సైన్యానికి అవసరమైన వస్తవులను రావాణా కోసం వాటిని వినియోగించుకొనేవారు. అనంతరం రాయదుర్గం ఎద్దుల బండ్లు టెండర్ల ద్వారా తీసుకొన్నారు. ఈ నేపథ్యంలో 1865లో కరువు ఏర్పడటంతో పాటు, కలరా లాంటి వ్యాధులతో వందలమంది చనిపోయారు. ఈ నేపథ్యంలో 1265 ఫస్లీకు సంబంధించిన భూమి శిస్తును రద్దు చేశారు. అనంతరం రాయదుర్గంలో రెవెన్యూ వ్యవహారాల కోసం తహసీల్దార్‌గా వెంకట్రావును నియమించారు. అప్పట్ ఆంగ్లేయులులో రాయదుర్గం నుంచి పాలనా పరమైన కార్యకలాపాలను నిర్వహించేందుకు కార్యాలయాన్ని నిర్మించతలపెట్టారు. దీంతో 1865 భవనాన్ని నిర్మించారు. భవన నిర్మానానికి కావాల్సిన పెంకులను కర్ణాటకలోని మంగళూరు నుంచి తెప్పించినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ పెంకులపై ఉన్న 1865 సంవత్సరాన్ని చూడవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ కార్యకలపాలను కొనసాగుతునే ఉన్నాయి. ముఖ్యంగా 1910లో కర్ణాటకలోని కూడ్లిగి తాలూకాను కూడా కలిపి పాలన సాగించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. రాయదుర్గం తహసీల్దార్‌ కార్యాలయ భవనం నేడు నిర్మించబడుతున్న భవనాలకు ఆదర్శంగా నిలిస్తుంది.

ఇంకా ఉంది.... .!! #తెలంగాణ,రాయలసీమ,కోస్తాంధ్ర,పర్యాటకప్రాంతాలు
#రాయదుర్గం_పట్టణం ( part 1) ● ఆంధ్ర ప్రదేశ్, అనంతపురం జిల్లా, రాయదుర్గం మండలం లోని పట్టణం ● రాయదుర్గం, అనంతపురం జిల్లా, కి చెందిన ఏడవ పెద్ద పట్టణం. ● ఇది విజయనగర రాజుల 3వ రాజధాని. ఇక్కడ 15వ శతాబ్ద వైభవము మనకు కనిపిస్తుంది. ఇక్కడ చాలా ఆలయాలు కనిపిస్తాయి. ఇక్కడ తిరుమల లోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పోలిన ఆలయ శిథిలాలు ఉన్నాయి. ఇక్కడి దేవాలయ శిఖరాన్ని లోహాలతో కాక చందనంతో తయారు చేసారు. ఈ ఆలయాన్ని పునర్నిర్మించక వదిలేయడంతో ప్రస్తుతం అవశేషాలు మాత్రం మిగిలాయి. ● రాయదుర్గం కర్ణాటక రాష్ట్ర సరిహద్దు నుండి 7 కి.మీ. దూరంలో ఉంది. కర్ణాటక లోని బళ్ళారికి 50 కి.మీ దూరంలో ఉంది. మరో వైపు 12 కి.మీ దూరంలో మొలకాళ్మారు (కర్ణాటక) అనబడే పట్టణమ ఇంకో వైపు కళ్యాణదుర్గం 40 కి.మీ దూరంలో ఉన్నాయి. ● రాయదుర్గం పట్టణంలో పట్టు చీరలు నేయటం ఒక కుటీర పరిశ్రమ. ఇక్కడి జనాభాలో అధిక శాతం చేనేత కార్మికులు అయితే కాలక్రమేణ చేనేత పరిశ్రమ కుంటుపడడంతో జీన్స్ పరిశ్రమ ఊపందుకుంది. ఇప్పుడు ఈ ప్రాంతం జీన్స్ ప్యాంట్లుకు ప్రసిద్ధి. ఇది సరిహద్దు ప్రాంతం కావడం చేత ఇక్కడి ప్రజలు అధిక శాతం తెలుగు, కన్నడ రెండు భాషలూ మాట్లడగలరు. దేవాలయాలు :-- రాయదుర్గంలోని దశభుజ గణపతి మందిరం ప్రత్యేకమైనది.ఆ కళ్లు అచ్చంగా తండ్రి పోలికే, మూడుకన్నులతో ముక్కంటి బిడ్డ అనిపించుకున్నాడు. చేతులేమో అమ్మను తలపిస్తాయి, మహాశక్తిని గుర్తుకుతెచ్చేలా దశభుజాలు. మేనమామ లక్షణాలూ వచ్చాయి, విష్ణుమూర్తిలా చేతిలో సుదర్శనం. అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో వెలసిన దశభుజ గణపతి వైభవాన్ని చూడాల్సిందే! పూర్తిపేజీ ప్రముఖులు:-- జానమద్ది హనుమచ్ఛాస్త్రి. తహసీల్దారు కార్యాలయం:-- రాయదుర్గం తహసీల్దార్‌ కార్యాలయానికి 150 ఏళ్లు ప్రభుత్వ శాఖల్లో ముఖ్యమైనది తహసీల్దార్‌ కార్యాలయం. ఇలాంటి తహసీల్దార్‌ కార్యాలయం నిర్మించి రాయదుర్గంలో 150 సంవత్సరాలు గడిచింది. తహసీల్దార్‌ భవనం నిర్మించి 150 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ భవనం పదిలంగా ఉండటం హర్షనీయం. 1859వ సంవత్సరంలో అప్పటి బళ్లారి జిల్లా కలెక్టర్‌ అరర్‌ హథావే ఎద్దులబండ్లను అద్దెకు తీసుకొని సైన్యానికి అవసరమైన వస్తవులను రావాణా కోసం వాటిని వినియోగించుకొనేవారు. అనంతరం రాయదుర్గం ఎద్దుల బండ్లు టెండర్ల ద్వారా తీసుకొన్నారు. ఈ నేపథ్యంలో 1865లో కరువు ఏర్పడటంతో పాటు, కలరా లాంటి వ్యాధులతో వందలమంది చనిపోయారు. ఈ నేపథ్యంలో 1265 ఫస్లీకు సంబంధించిన భూమి శిస్తును రద్దు చేశారు. అనంతరం రాయదుర్గంలో రెవెన్యూ వ్యవహారాల కోసం తహసీల్దార్‌గా వెంకట్రావును నియమించారు. అప్పట్ ఆంగ్లేయులులో రాయదుర్గం నుంచి పాలనా పరమైన కార్యకలాపాలను నిర్వహించేందుకు కార్యాలయాన్ని నిర్మించతలపెట్టారు. దీంతో 1865 భవనాన్ని నిర్మించారు. భవన నిర్మానానికి కావాల్సిన పెంకులను కర్ణాటకలోని మంగళూరు నుంచి తెప్పించినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ పెంకులపై ఉన్న 1865 సంవత్సరాన్ని చూడవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ కార్యకలపాలను కొనసాగుతునే ఉన్నాయి. ముఖ్యంగా 1910లో కర్ణాటకలోని కూడ్లిగి తాలూకాను కూడా కలిపి పాలన సాగించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. రాయదుర్గం తహసీల్దార్‌ కార్యాలయ భవనం నేడు నిర్మించబడుతున్న భవనాలకు ఆదర్శంగా నిలిస్తుంది. ఇంకా ఉంది.... .!! #తెలంగాణ,రాయలసీమ,కోస్తాంధ్ర,పర్యాటకప్రాంతాలు

BK sai syam manohar kanagala

#BK'S GODLY GARDEN OF GOLDEN WORDS
fact of life...omshanthi #BK'SGODLYGARDENOFGOLDENWORDS
fact of life...omshanthi #BK'SGODLYGARDENOFGOLDENWORDS

BK sai syam manohar kanagala

#BK'S GODLY GARDEN OF GOLDEN WORDS
http://bit.ly/2ZApQxH success story of whatsapp...omshanthi

BK sai syam manohar kanagala

#BK'S GODLY GARDEN OF GOLDEN WORDS
thoughts are seeds.. sowe good to get good...omshanthi #BK'SGODLYGARDENOFGOLDENWORDS
thoughts are seeds.. sowe good to get good...omshanthi #BK'SGODLYGARDENOFGOLDENWORDS

BK sai syam manohar kanagala

#BK'S GODLY GARDEN OF GOLDEN WORDS
EGO... YOU..GO...OMSHANTHI #BK'SGODLYGARDENOFGOLDENWORDS
EGO... YOU..GO...OMSHANTHI #BK'SGODLYGARDENOFGOLDENWORDS

BK sai syam manohar kanagala

#BK'S GODLY GARDEN OF GOLDEN WORDS
happy international yoga day..omshanthi #BK'SGODLYGARDENOFGOLDENWORDS
happy international yoga day..omshanthi #BK'SGODLYGARDENOFGOLDENWORDS

BK sai syam manohar kanagala

#BK'S GODLY GARDEN OF GOLDEN WORDS
బ్రతుకు తేనెటీగలా
చావకు తేనెలో పడ్డ ఈగలా
చిరిగిన బ్రతుకును కుట్టు సూదిలా
కుట్టి చావకు దోమలా చీమలా
పచ్చడైనా సరే ఆకలి తీర్చు బీరచెక్కులా
కాళ్ళ క్రింద పడి పడేయకు అరటి తొక్కలా
పూచి విచ్చి వాడిపోకు ముళ్ళ మధ్య గులాబి పువ్వులా
వేగి ఉడికి కడుపు నింపు గోబి పువ్వులా
కాలి కడుపుమంట చల్లార్చు రొట్టెలా
కాల్చుకు తినకు చితిలో పేర్చిన కట్టెలా
మురికినీ మరకనూ వదిలించు సబ్బు నురుగులా
పెరిగి తరగకూ సముద్రపు తరగలా
అందంగా ఇమిడిపో మంచిమాట లో ఓ అక్షరంలా
కూల్చి రాలకు కాల్చిన తూటాలా #BK'SGODLYGARDENOFGOLDENWORDS
బ్రతుకు తేనెటీగలా చావకు తేనెలో పడ్డ ఈగలా చిరిగిన బ్రతుకును కుట్టు సూదిలా కుట్టి చావకు దోమలా చీమలా పచ్చడైనా సరే ఆకలి తీర్చు బీరచెక్కులా కాళ్ళ క్రింద పడి పడేయకు అరటి తొక్కలా పూచి విచ్చి వాడిపోకు ముళ్ళ మధ్య గులాబి పువ్వులా వేగి ఉడికి కడుపు నింపు గోబి పువ్వులా కాలి కడుపుమంట చల్లార్చు రొట్టెలా కాల్చుకు తినకు చితిలో పేర్చిన కట్టెలా మురికినీ మరకనూ వదిలించు సబ్బు నురుగులా పెరిగి తరగకూ సముద్రపు తరగలా అందంగా ఇమిడిపో మంచిమాట లో ఓ అక్షరంలా కూల్చి రాలకు కాల్చిన తూటాలా #BK'SGODLYGARDENOFGOLDENWORDS

BK sai syam manohar kanagala

#BK'S GODLY GARDEN OF GOLDEN WORDS
golden words...omshanthi #BK'SGODLYGARDENOFGOLDENWORDS
golden words...omshanthi #BK'SGODLYGARDENOFGOLDENWORDS

BK sai syam manohar kanagala

#GANG OF LAUGHING LIONS
innocent question.. intelligent answer #GANGOFLAUGHINGLIONS
innocent question.. intelligent answer #GANGOFLAUGHINGLIONS

BK sai syam manohar kanagala

#BK'S GODLY GARDEN OF GOLDEN WORDS
always say all the best to thy self ...you are your best friend...omshanthi

Santoosh paul

#యేసు క్రీస్తు యొక్క సువార్త

Santoosh paul

#యేసు క్రీస్తు యొక్క సువార్త

Santoosh paul

#తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, పర్యాటక ప్రాంతాలు

Santoosh paul

#ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లా, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు. మరియు దక్షిణ భారతీయ రైల్వే వ్యవస్థ.

Santoosh paul

#యేసు క్రీస్తు యొక్క సువార్త
ఇంకా »