ఇన్స్టాల్

vamshi

#మెగా ఫ్యామిలి
hohoho
hohoho

BK sai syam manohar kanagala

#భారతీయ సమస్యలు మంచ్
what do you think...
what do you think...

ShAiK MaStaN

#ఫన్నీ క్లబ్
ఎండ కాలం కదా ఈ చల్లగా..
ఎండ కాలం కదా ఈ చల్లగా..

ShAiK MaStaN

#ఫన్నీ క్లబ్
పవన్ కొత్త స్టేట్ మెంట్
పవన్ కొత్త స్టేట్ మెంట్

Santoosh paul

#జనరల్
https://youtu.be/jdnQIFiXgaE
https://youtu.be/jdnQIFiXgaE

Santoosh paul

#ట్రావెల్ & ఫోటోగ్రఫీ
ద్రాక్షారామం గురించి ఎంత మందికి తెలుసు
https://youtu.be/zLsUtUw-8yw
ద్రాక్షారామం గురించి ఎంత మందికి తెలుసు https://youtu.be/zLsUtUw-8yw

Santoosh paul

#జనరల్
https://youtu.be/W1hYvB5_Rf8
https://youtu.be/W1hYvB5_Rf8

మహి

#టాలీవుడ్ ట్రేండింగ్ హీరోస్
హీరో వెంకటేష్ మామా సోలో గా హిట్టు కొట్టే దమ్ము లేకనే young హీరోలతో జత కడుతున్నాడు 🤣🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂😄😄😄😄😅😅😅😅😄😄😄😄😃😎🤣🤣😝😝😝😝😝😝😝😝😝😝😝

jyothi

#ప్రేరణ
తేజస్ లో విహరించిన PV సింధు.
 బ్యాడ్మింటన్‌ స్టార్‌పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. ఆమె తేజస్‌ యుద్ధ విమానంలో విహరించారు. ఏరో ఇండియా షోలో వుమెన్స్‌ డే సందర్భంగా  ఏవియేషన్‌ అధికారులు సింధుకు ఈ అవకాశం కల్పించారు. ఏవియేషన్‌ రంగంలో మహిళలు సాధించిన పురోగతికి గుర్తుగా ఏరో ఇండియా ఇవాళ పలు కార్యక్రమాలను చేపట్టింది. దానిలో భాగంగానే పీవీ సింధు, ఆస్ట్రోనాట్‌ సునీతా విలియమ్స్‌ తేజస్‌ యుద్ధ విమానంలో వివహరించాలని కోరింది. వీరితో పాటు పూర్తిగా మహిళలతో కూడిన యుద్ధ విమానం కూడా ఎగరనుంది. తేజస్‌లో విహరించినందుకు చాలా ఆనందంగా ఉందని సింధు తెలిపారు.
తేజస్ లో విహరించిన PV సింధు. బ్యాడ్మింటన్‌ స్టార్‌పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. ఆమె తేజస్‌ యుద్ధ విమానంలో విహరించారు. ఏరో ఇండియా షోలో వుమెన్స్‌ డే సందర్భంగా  ఏవియేషన్‌ అధికారులు సింధుకు ఈ అవకాశం కల్పించారు. ఏవియేషన్‌ రంగంలో మహిళలు సాధించిన పురోగతికి గుర్తుగా ఏరో ఇండియా ఇవాళ పలు కార్యక్రమాలను చేపట్టింది. దానిలో భాగంగానే పీవీ సింధు, ఆస్ట్రోనాట్‌ సునీతా విలియమ్స్‌ తేజస్‌ యుద్ధ విమానంలో వివహరించాలని కోరింది. వీరితో పాటు పూర్తిగా మహిళలతో కూడిన యుద్ధ విమానం కూడా ఎగరనుంది. తేజస్‌లో విహరించినందుకు చాలా ఆనందంగా ఉందని సింధు తెలిపారు.

BK sai syam manohar kanagala

#ప్రేరణ
జీవితంలో ప్రయాణం కేవలం ఒక భాగం నియంత్రణ కోల్పోయిన అతివేగానికి మద్యం మత్తు డబ్బు హోదాల మదంతోడైతే... బ్రతుకులౌతాయి ఆగమాగం ....సంయమనమొక సోయగం జీవిత యాత్రను శృతిలో పెట్టే రాగం .....ఓంశాంతి

regonda teja

#ట్రావెల్ & ఫోటోగ్రఫీ
its 1980
its 1980

Santoosh paul

#లవ్ & రిలేషన్షిప్స్
s
s

Santoosh paul

#లవ్ & రిలేషన్షిప్స్
nijamega
nijamega

ShAiK MaStaN

#న్యూస్ & పాలిటిక్స్
ఎన్నికల షెడ్యూల్‌ ముహూర్తం ఖరారు..!
23 Feb. 2019 00:31
 
te.prajasakti.com
Author
+ FOLLOW

- మార్చి ఏడు నుండి పదిలోపు విడుదలయ్యే అవకాశం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. వచ్చే నెల ఏడు నుంచి పదో తేదీలోగా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. జూన్‌ 3 నాటికి 16వ లోక్‌సభ పదవీ కాలం ముగుస్తుంది. అంతేకాకుండా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలం ముగియనుంది. ఆంధ్రప్రదేశ్‌ (జూన్‌ 18), అరుణాచల్‌ప్రదేశ్‌ (జూన్‌1), ఒరిస్సా (జూన్‌ 11), సిక్కిం (మే 27) రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం కూడా ముగుస్తోంది. దీంతో లోక్‌సభతో పాటే నాలుగు రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇక రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 22.3 లక్షల బ్యాలెట్‌ యూనిట్లు, 16.3 లక్షల కంట్రోల్‌ యూనిట్లు, 17.3 లక్షల వివిప్యాట్‌ యంత్రాలు అవసరమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చింది. దీంతో మార్చి 6న కేంద్ర మంత్రివర్గం చివరి సమావేశం ఉండే అవకాశం ఉంది. అదే రోజున కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28 లోగా ఎన్నికలకు సంబంధించిన బాధ్యులుగా ఉండే అధికారుల బదిలీలను పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య ఎన్నికల అధికారులకు ఈసి ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల షెడ్యూల్‌ ముహూర్తం ఖరారు..! 23 Feb. 2019 00:31 te.prajasakti.com Author + FOLLOW - మార్చి ఏడు నుండి పదిలోపు విడుదలయ్యే అవకాశం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. వచ్చే నెల ఏడు నుంచి పదో తేదీలోగా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. జూన్‌ 3 నాటికి 16వ లోక్‌సభ పదవీ కాలం ముగుస్తుంది. అంతేకాకుండా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలం ముగియనుంది. ఆంధ్రప్రదేశ్‌ (జూన్‌ 18), అరుణాచల్‌ప్రదేశ్‌ (జూన్‌1), ఒరిస్సా (జూన్‌ 11), సిక్కిం (మే 27) రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం కూడా ముగుస్తోంది. దీంతో లోక్‌సభతో పాటే నాలుగు రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇక రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 22.3 లక్షల బ్యాలెట్‌ యూనిట్లు, 16.3 లక్షల కంట్రోల్‌ యూనిట్లు, 17.3 లక్షల వివిప్యాట్‌ యంత్రాలు అవసరమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చింది. దీంతో మార్చి 6న కేంద్ర మంత్రివర్గం చివరి సమావేశం ఉండే అవకాశం ఉంది. అదే రోజున కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28 లోగా ఎన్నికలకు సంబంధించిన బాధ్యులుగా ఉండే అధికారుల బదిలీలను పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య ఎన్నికల అధికారులకు ఈసి ఆదేశాలు జారీ చేసింది.

ShAiK MaStaN

#నందమూరి ఫ్యామిలి
జనం అనే మాట వింటే మనం అన్న సంగతి కూడా మార్చి పోతారు...
ఈ నందమూరి ఫ్యామిలీ వాళ్ళు

జై నందమూరి ఫ్యామిలీ..
జై జై నందమూరి ఫ్యామిలీ
జనం అనే మాట వింటే మనం అన్న సంగతి కూడా మార్చి పోతారు... ఈ నందమూరి ఫ్యామిలీ వాళ్ళు జై నందమూరి ఫ్యామిలీ.. జై జై నందమూరి ఫ్యామిలీ

మహి

#నందమూరి ఫ్యామిలి
బయోపిక్ ని నిజ జీవితం ఆధారంగా గా తెరకెక్కియాలి కానీ కల్పిత సన్నివేశాలు తిస్తె ఎవ్వరు చూడరు అభిమానులకు అన్ని తెలుసు వాళ్ళని ఎవ్వరు మోసం చెయ్యలేరు.. ఫ్రెండ్స్ మీరు ఏమంటారు ???
ఇంకా »