ఇన్స్టాల్

Revathi08

#లైంగిక ఆరోగ్యం07/12/2018, 11:58:25 am
నాకెందుకీ అబార్షన్ల బాధ

 నా వయసు 28 సంవత్సరాలు. నాకు పదకొండేళ్ల క్రితం పెళ్లయ్యింది. పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఒక బాబు పుట్టాడు. బాబు ఆరోగ్యంగా ఉన్నాడు. రెండో కాన్పులో బాబు లోపలే చనిపోయి పుట్టాడు. ఆ తర్వాత గర్భం నిలబడలేదు. వరుసగా నాలుగు సార్లు అబార్షన్లు అయ్యాయి. దీనికి కారణమేంటో తెలియటం లేదు. డాక్టర్లు కూడా కచ్చితమైన కారణమేంటో చెప్పటం లేదు. ఇలా ఎందుకు జరుగుతోందో దయచేసి చెప్పండి.
నాకెందుకీ అబార్షన్ల బాధ నా వయసు 28 సంవత్సరాలు. నాకు పదకొండేళ్ల క్రితం పెళ్లయ్యింది. పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఒక బాబు పుట్టాడు. బాబు ఆరోగ్యంగా ఉన్నాడు. రెండో కాన్పులో బాబు లోపలే చనిపోయి పుట్టాడు. ఆ తర్వాత గర్భం నిలబడలేదు. వరుసగా నాలుగు సార్లు అబార్షన్లు అయ్యాయి. దీనికి కారణమేంటో తెలియటం లేదు. డాక్టర్లు కూడా కచ్చితమైన కారణమేంటో చెప్పటం లేదు. ఇలా ఎందుకు జరుగుతోందో దయచేసి చెప్పండి.